నిహారిక పెళ్ళికి రాలేకపోవడానికి కారణం చెప్పిన రేణు దేశాయ్
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల పెళ్లి ఎంత వైభవంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,మెగా కుటుంబ సభ్యులు మరియు బందు మిత్రుల సమక్షం లో జరిగిన ఈ పెళ్లి గురించే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కడ చూసిన చర్చ నడుస్తోంది, ఇటీవల కాలం లో ఒక్క స్టార్ సీలెబ్రిటీ కి సంబంధించిన పెళ్లి గురించి ఈ స్థాయిలో మాట్లాడుకోవడం ఇదే తోలి సారి అని చెప్పొచ్చు, ఈ 2020 వ సంవత్సరం లోనే టాలీవుడ్ కి చిమెడిన మోతె ఎలిజిబుల్ బ్యాచేలర్స్ అయినా …