అల్లరి నరేష్ ఏడుస్తూ మాట్లాడిన ఈ మాటలు వింటే తట్టుకోలేరు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్లో ఎప్పటికి చెరగని ముద్ర వేసిన హీరో అల్లరి నరేష్, స్వర్గీయ ఈ వీ వీ సత్యనారాయణ కొడుకుగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన అల్లరి నరేష్ కామెడీ సినిమాల హీరో గా ఆయనకీ ఎలాంటి బ్రాండ్ ఇమేజి దక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కేవలం కామెడీ జానర్ లోనే కాకుండా త్రణలోని అద్భుతమైన నటుడిని ఆవిష్కరించిన గమ్యం,నేను మరియు విశాఖ ఎక్సప్రెస్స్ వంటి సినిమాలు నటుడిగా ఆయనకి ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు …