రిలయన్స్ జియో కస్టమర్స్ కి వరాల జల్లుని కురిపించిన అంబానీ
మన భారత దేశం లో ఎన్ని మొబైల్ నెట్ వర్కులు ఉన్న ప్రస్తుతం 50 శాతం కి పైగా స్మార్ట్ ఫోను వాడుతున్న ప్రతి ఒక్కరు వాడుతున్న ఏకైక నెట్ వర్క్ జియో మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, మొబైల్ నెట్వర్క్ రంగం లో జియో ఒక్క ప్రభంజనం అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, టెలిఫోన్ చల్లింగ్ నుండి ఇంటర్నెట్ డేటా వరుకు ప్రతి ఒక్క సామాన్యుడికి అందుబాటులో లభించేలా తన నెట్వర్క్ ని దేశ వ్యాప్తంగా …