అభిజీత్ గురించి మోనాల్ మాట్లాడిన ఈ మాటలు వింటే షాక్ అవుతారు
తెలుగు బుల్లితెర లో బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎలాంటి సెన్సేషన్ సృస్టించిడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ప్రతి ఏడాది ఈ షో కోసం జనాలు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు అనడం లో ఎలాంటి సందేహం లేదు, ఇప్పటికే మూడు సీసన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు నాల్గవ సీసన్ ని కూడా పూర్తి చేసుకోబోతుంది, భారీ అంచనాలతో ఈ ఏడాది ప్రారంభం అయినా ఈ షో మొదటి రోజు నుండే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ …