లావు గా ఉండే మోహన్ లాల్ కూతురు ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి
దక్షిణాది సినీ పరిశ్రమలో ఎన్ని వందల మంది హీరోలు ఉన్న కేవలం కొంతమంది హీరోలు మాత్రమే ఇండస్ట్రీ ని ఏలే మహారాజు స్థానం లో ఉంటారు, వారిలో ఒక్కరే మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, ఇండస్ట్రీ లోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి , కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్రలతో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఈరోజు దక్షణాది సినీ పరిశ్రమని ఏలుతున్న ఒక్క నలుగురు సూపర్ స్టార్స్ లో ఒక్కరిగా నిలిచాడు, మలయాళం వంటి చిన్న ఇండస్ట్రీ …