15 కోట్లు పెట్టి తీశారు..పాపం వచ్చిన వసూళ్లు ఎంతో తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు
సందీప్ కిషన్‌కి ఇండియాలో విడుదలవుతున్న తొలి సినిమా ‘మైఖేల్’. ‘కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ ఎల్ పి’, ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి’ పతాకాలపై భరత్ చౌదరి, పుష్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించగా, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్ తదితరులు నటిస్తున్నారు. స్టార్ కాస్ట్ కారణంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మైఖేల్ …