కార్తికేయ2 సినిమా విడుదల అవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి అంత కృషి చేసారా..!
మెహర్ రమేష్ , ఈ పేరు చేప్తే అందరికి గుర్తుకు వచ్చేది ప్రభాస్ బిల్లా మరియు జూనియర్ ఎన్టీఆర్ శక్తీ సినిమాలు. శక్తీ సినిమా పెద్దగా ఆడకపోయినా బిల్లా సినిమాకి మెహర్ రమేష్ కి మంచి పేరు తెచ్చింది. ఇంకో విషయం ఏంటి అంటే మెహర్ రమేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి బెస్ట్ ఫ్రెండ్. బాబీ సినిమా అప్పటి నుండి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ . మహేష్ బాబు ఫామిలీ ఫోటో ఎపుడు మెహర్ రమేష్ కనిపిస్తూ ఉంటాడు..ఇక విషయానికి వస్తే …