సోషల్ మీడియా లో వస్తున్న విమర్శలపై మెహబూబ్ షాకింగ్ కామెంట్స్
తెలుగు బుల్లితెర పై ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్లో సృటించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ ఒక్క రియాలిటీ షో ద్వారా స్టార్ మా ఛానల్ ఇండియా లోనే నెంబర్ 1 ఎంటెర్టైనేమేంట్ ఛానల్ గా నిలిచింది, కరోనా మహమ్మారి తో పోరాడి విసుగెత్తిపోయిన జనాలకు బిగ్ బాస్ రియాలిటీ షో ఒక్క గొప్ప రిలీఫ్ ఇచ్చింది అనే చెప్పాలి, స్టార్ మా ఛానల్ లో ఇంతకు ముందు జరిగిన మూడు సీసన్స్ కంటే ఈ సీసన్ కి కనివిని ఎరుగని …