ఆచార్య మూవీ టీజర్ ఎక్సక్లూసివ్ గా మీకోసం
ఈ ఏడాది కోట్లాది మంది అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి మరియు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్నా ఆచార్య సినిమా కూడా ఒక్కటి, వరుస హిట్స్ తో ముందుకి దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి, కొరటాల వంటి టాప్ డైరెక్టర్ తో తీస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా పై షూటింగ్ ప్రారంభం దశ నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి, మెగాస్టార్ మరోసారి 100 కోట్ల రూపాయిల షేర్ మార్క్ ని అవలీల గా కొట్టబోతున్నారు అని ఆయన …