తండ్రి పై పోలీస్ కేసు వేసిన తమిళ హీరో విజయ్
తమిళ నాట ఈ జనరేషన్ లో ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ రేంజ్ స్టార్ ధం ని ఎంజాయ్ చేస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ఇళయ తలపతి విజయ్ అనే చెప్పొచ్చు,2010 వ సంవత్సరం నుండి ఈ హీరో కి మహర్దశ పట్టింది అనే చెప్పొచ్చు, చేసిన ప్రతి సినిమా ని తన స్టామినా తో అవలీల గా బ్లాక్ బస్టర్ ని చేసేస్తున్నాడు ఈయన గత దశాబ్దం లో ఈయన నటించిన సినిమాల్లో పులి అనే సినిమా మినహా అన్ని …