రవితేజ ఇంత ఎమోషనల్ గా మాట్లాడడం మీరు ఎప్పుడు చూసి ఉండరు
కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ ఒక్కటి ఉన్నాయి అని కూడా మర్చిపోయిన జనాలని మళ్ళీ థియేటర్స్ వైపు బారులు తీసేలా చేసిన సినిమా మాస్ మహా రాజా రవితేజ హీరో గా నటించిన క్రాక్ సినిమా, కేంద్ర ప్రభుత్వం 50 శాతం సీటింగ్ తో థియేటర్స్ నడుపుకోవచ్చు అని అనుమతిని ఇచ్చిన కూడా చాలా మంది దర్శక నిర్మాతలు ధైర్యం చేసి థియేటర్స్ లో విడుదల చెయ్యలేక ఓ టీ టీ ప్లాట్ ఫారం లా బాట పట్టారు,కానీ హీరో సాయి ధరమ్ …