నిహారిక కొణిదెల పెళ్లి సంబరాలు ఎక్సక్లూసివ్ గా మీ కోసం
మొత్తానికి తెలుగు సినీ పరిశ్రమ పెళ్లి సందడి తో కళకళ లాడుతుంది.మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ గా ఉన్న ప్రముఖ టాలీవుడ్ హీరోలు మరియు హీరోయిన్లు ఒక్కరి తర్వాత ఒక్కరు పెళ్లి బాట పడుతున్నారు.ఇటీవలే యువ హీరోలు నితిన్,రానా ,నిఖిల్ లు పెళ్లి కొడుకులు అయ్యారు.ఇందులో ఇప్పటికే నితిన్ మరియు నిఖిల్ పెళ్లి చేసేసుకోగా త్వరలో దగ్గుపాటి రానా పెళ్లి కూడా జరగనుంది.ఇది ఇలా ఉండగా మెగా ఫామిలీ నుండి కూడా త్వరలో పెళ్లి బజంత్రీలు మోగనున్నాయి.మెగా సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక కి ఇటీవలే …