ధోని మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు
ప్రపంచ క్రికెట్ క్రీడలో ఎంత మంది దిగ్గజ ప్లేయర్లు ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్థాయి వేరు, కేవలం ఆయన కోసం క్రికెట్ చూసేవారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో ఉంటారు, ఇండియన్ క్రికెట్ కి ఆయన తెచ్చిన పేరు ప్రఖ్యాతలు గుర్తించి భారత గవర్నమెంట్ అతనికి భారత రత్న పురస్కారం ఇచ్చి గౌరవించింది, ఆయన క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు దేశ వ్యాప్తంగా కోట్ల సంఖ్యలో క్రికెట్ చూడడమే మానేశారు. క్రికెట్ లో అంతటి ముద్ర వేశారు సచిన్ టెండూల్కర్, ఆయన …