మహేష్ బాబు కామెంట్స్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రామ్ చరణ్
కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం మహర్షి సినిమా ఎట్టకేలకు ఇటీవలే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది..విడుదల అయినా టీజర్ ,ట్రైలర్ ని చూసి అందరూ ఊహించినట్టు గానే సినిమా అద్భుతంగా వచ్చింది అని మొదటి ఆట లోనే విపరీతమైన పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది..రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసిన మహేష్ బాబు అభిమానులు థియేటర్స్ వద్ద సంబరాలు చేసుకుంటున్నారు..ఇది ఇలా ఉండగా ఈ చిత్రం మొదటి రోజు …