నిహారిక కొణిదెల పెళ్లి వేడుక లో వరుణ్ తేజ్ కాబొయ్యే భార్య
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల పెళ్లి నిన్న ఉదయపూర్ లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే, మెగా ఫామిలీ కుటుంబం లో ఎప్పటికి గుర్తు ఉండిపొయ్యేలా ఈ వివాహ మహోత్సవ్భం జరిగంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు,మెగా హీరోలు అందరూ కలిసి ఒక్కే వేదిక మీద సందడి చెయ్యడం మెగా అభిమానులకు కూడా అద్భుతమైన అనుభూతి అని చెప్పొచ్చు, సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన నిహారిక కొణిదెల పెళ్ళికి సంబంధించిన ఫోటోలు …