కృతి శెట్టి గురించి వైష్ణవ్ తేజ్ చేసిన ఈ కామెంట్స్ వింటే ఆశ్చర్యపోతారు
ఇటీవల కాలంలో యూత్ ని ఒక్క ఊపు ఊపేసిన సినిమా ఏదైనావుందా అంటే అది ఉప్పెన సినిమా అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు,విడుదలకు ముందు సెన్సషనల్ హిట్ ఆల్బం తో మంచి హైప్ని సృష్టించుకున్న ఈ సినిమా భారీ అంచనాలతో ఫిబ్రవరి 12వ తేదీన విడుదల అయ్యి తోలి రోజు తోలి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని రికార్డు కలెక్షన్స్ సాధిస్తూ ముందుకి దూసుకుపోతుంది,ఈ సినిమా వసూళ్లు తోలి రోజు నుండి నేటి వరుకు …