తన క్రాక్ మూవీ టీం పై డైరెక్టర్ గోపీచంద్ మలినేని సంచలన వ్యాఖ్యలు
ఈ సంక్రాంతి కానుకగా విడుదల అయినా మాస్ మహా రాజా రవితేజ క్రాక్ మూవీ ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, చాలా కాలం నుండి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న రవితేజ కి ఈ సినిమా ఇచ్చిన ఊపు మామూలుది కాదు, కరోనా తర్వాత థియేటర్స్ తెరుచుకున్నాక అత్యధిక వసూళ్లు సాధించిన ఏకైక సినిమాగా చరిత్రకి ఎక్కింది క్రాక్ సినిమా, విడుదల అయినా మొదటి రోజు నుండే అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ ముందుకు దూసుకుపోయిన ఈ సినిమా దాదాపు 38 …