ఎవ్వరిని వదిలిపెట్టను..అందరి సంగతి తేలుస్తా
మెగాస్టార్ చిరంజీవి మరియు సెన్సషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్నా అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య.వరుస హిట్లతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి మరియు అపజయం అంటే ఏమిటో తెలియని కొరటాల శివ కలయిక లో వస్తున్నా సినిమా కాబట్టి ఈ సినిమా పై మొదటి నుండే తార స్థాయిలో అంచనాలు ఉన్నాయి.షూటింగ్ కూడా గత ఏడాది ప్రారంబించి దాదాపు 50 శాతం పూర్తి చేసి ఈ ఏడాది సమ్మర్ లోగా ప్రేక్షకుల ముందుకి తీసుకోచేందుకు సన్నాహాలు చేసారు.కానీ కరోనా కారణం గా …