సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తో కీర్తి సురేష్ పెళ్లి ఖరారు
ఏడాదికి ఎంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీ కి వస్తున్నా కొంతమంది హీరోయిన్లు మాత్రం ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసి తమకంటూ ఒక్క ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజి ని సొంతం చేసుకుంటారు, అలాంటి హీరోయిన్స్ లో కీర్తి సురేష్ ఒక్కటి, మలయాళం సినిమాల్లో బాలనటిగా కెరీర్ ని ప్రారంభించిన ఈమె ఆ తర్వాత చదువు పూర్తయి చేసుకొని హీరోయిన్ గా అరంగేట్రం చేసి తెలుగు , తమిళ మరియు మలయాళం బాషలలో ప్రముఖ స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ మోస్ట్ కేజ్రీస్ట్ హీరోయిన్ గా మారిపోయింది …