సీఎం కేసీఆర్ మాట్లాడిన ఈ మాటలు వింటే నోరెళ్లబెడుతారు
ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతానికిమకుటం లేని మహా రాజులా కొనసాగుతున్న ఏకైక నాయకుడు కెసిఆర్ 2 సార్లు సార్వత్రిక ఎన్నికలలో జయభేరి మోగించి, తనకి ప్రత్యర్థి గా నిలబడే సత్తాలేని నాయకుడు ఎవ్వరు లేని విధంగా ఆయన ఎదిగిన తీరు గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది, ఒక్క సాధారణ నాయకుడు నుండి శాసించే నాయకుడిగా ఎదిగిన కెసిఆర్ చరిత్ర ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాయకం అనే చెప్పాలి, అయితే ఇంత కాలం ఏకాధిపత్యంగా తెలంగాణ రాష్ట్రము లో …