కాజల్ అగర్వాల్ తన భర్త గురించి మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు
లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయం లోనే భారీ హిట్స్ కొట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి కాజల్ అగర్వాల్,కుర్రకారులో ఈమెకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పిన అది తక్కువే అవుతుంది,మూడు పదుల వయస్సు వచ్చిన కూడా తరగని అందం తో టాలీవుడ్ లో ఇప్పటికి క్రేజీ ఆఫర్స్ ని దక్కించుకుంటూ టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది,ప్రతి ఏడాది కుప్పలు తెప్పలుగా యువ హీరోయిన్లు ఇండస్ట్రీ కి పరిచయం అవుతూ వస్తున్నా …