క్రాక్ సినిమా స్టోరీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కళ్యాణ్ రామ్
కరోనా లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఈ సంక్రాంతి కానుకగా విడుదల అయినా మాస్ మహారాజ రవితేజ క్రాక్ సినిమా ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎంతో కాలం నుండి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న రవి తేజ కి క్రాక్ సినిమా సంచలన విజయం మాములు ఆనందాన్ని ఇవ్వలేదు, రాజా ది గ్రేట్ సినిమా తర్వాత వరుసగా నాలుగు అతి పెద్ద డిజాస్టర్స్ తగలడం తో అందరూ రవితేజ పని ఇక అయిపోయింది అనే అనుకున్నారు, క్రాక్ ముందు …