టీడీపీ లో జూనియర్ ఎన్టీఆర్ రీ ఎంట్రీ పై బాలయ్య షాకింగ్ కామెంట్స్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఎంత రసవత్తరంగా సాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, 2019 సార్వత్రిక ఎన్నికలు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు అన్ని పూర్తి గా మారిపోయాయి అనే చెప్పాలి, వైసీపీ పార్టీ 151 సీట్లతో అఖండ మెజారిటీ తో ప్రభుత్వాన్ని స్థాపించగా, టీడీపీ మరియు జనసేన పార్టీలకు ఘోరమైన పరాభవం ఎదురు అయ్యింది, తెలుగుదేశం పార్టీ కి 23 స్థానాలు రాగ జనసేన పార్టీ కి కేవలం ఒక్క సాహనం మాత్రమే వచ్చింది, ఆ పార్టీ అద్యక్ష్యుడు పవన్ కళ్యాణ్ కూడా …