అలా వైకుంఠపురం ఫేమ్ జయ రామ్ భార్య ఎంత పెద్ద స్టార్ హీరోయినో తెలుసా ?
మన సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎంత మంది నటీనటులు ఉన్న కొంతమంది నటులు మాత్రం తమ అద్భుతమైన నటన తో ప్రేక్షకుల్లో ఎప్పటికి మర్చిపోలేని ముద్ర వేసే నటులు అతి తక్కువ మంది ఉంటారు, వీళ్ళు ఎన్ని తరాల ప్రేక్షకులని అయినా అలరించగలరు, అలాంటి నటులలో ఒక్కరు జయరాం, ఈయన మన తెలుగు లో ఇటీవల విడుదల అయ్యి సంచలన విజ్జయం సాధించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలా వైకుంఠపురం లో సినిమాలో ద్వారా అందరికి సుపరిచితం అయ్యారు, అంతకు …