జయ ప్రకాష్ రెడ్డి గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని సంచలన నిజాలు
మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న నటీనటులు ఏ ఇండస్ట్రీ లో కూడా లేరు అని అనడం లో ఎలాంటి సంధేయం లేదు, మన తెలుగు లో ఉన్న కమెడియన్స్ కానీ, హీరోలు కానీ , క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కానీ , విలన్లు కానీ ఇతర ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళు కంపేర్ చేసుకోడానికి కూడా సరితూగరు, అలాంటి టాలెంట్ ఉన్న నటీనటులు ఉన్నారు, కొందరు మహానటులు ఇప్పుడు మన మధ్య లేకపోయినా కూడా తమ ప్రేక్షకుల మదిలో వాళ్ళ నటనతో చిరస్థాయిగా …