పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు రప్పించే వార్త చెప్పిన సోము వీర్రాజు
ఆంద్ర ప్ర్తదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఊపు ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అటు అధికార పక్షం అయినా వైసీపీ కి కానీ,ప్రతిపక్షం అయినా తెలుగు దేశం పార్టీ కి కానీ పవన్ కళ్యాణ్ అంటే ఒక్కింత భయం ఉంది అనే చెప్పొచ్చు, ఎందుకంటే జనసేన పార్టీ కొత్త పార్టీ అయ్యి ఉండొచ్చు,టీడీపీ మరియు వైసీపీ పార్టీల లాగ బలమైన క్యాడర్ లేక పొయ్యి ఉండొచ్చు కానీ ప్రజా బలం మాత్రం అసంఖ్యాకంగా ఉంది అనే చెప్పొచ్చు, సెకండ్ లెవెల్ లీడర్ …