పంచాయితీ ఎన్నికల పై జగన్ షాకింగ్ కామెంట్స్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఎంత వేడిగా ఉన్నాయో ప్రత్యేకముగా చెప్పనక్కర్లేదు,ఎక్కడ చూసిన గ్రామ పంచాయితీ ఎన్నికల హవానే నడుస్తుంది, ఇప్పటికే రెండు విడతల ఎన్నికలను పూర్తి చేసుకోగా మూడవ విడత మరియు నాల్గవ విడత ఈ నెల 19 మరియు 21 వ తారీకుల్లో జరుగనుంది, ఇది ఇలా ఉండగా జరిగిన ఈ రెండు విడతల ఎన్నికలలో అధికార పార్టీ వైసీపీ తన సత్తాని చాటింది అనే చెప్పాలి, ఇక ప్రతిపక్షం పార్టీ తెలుగు దేశం కి ఈసారి పవన్ కళ్యాణ్ …