జగన్ కి ఎదురునిలిచే మొనగాడు ఇంకా పుట్టలేదు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ఆప్త మిత్రుల లిస్ట్ ఒక్కటి తీస్తే అందులో మొదటి వరుస లో ఉంటారు పవన్ కళ్యాణ్ మరియు అలీ, పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం మీద ఎవరితోనైనా క్లోజ్ గా ఉంటాడు అంటే అది కేవలం అలీ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మాత్రమే, పవన్ కళ్యాణ్ ఒక్క సినిమా చేస్తే అందులో అలీ కచ్చితంగా ఉండేలా చూసుకంటాడు, హీరోగా పవన్ కళ్యాణ్ 23 సినిమాలు చేస్తే అందులో ఒక్కటి రెండు సినిమాల్లో తప్ప …