అఖిల్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన గంగవ్వ
తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ షో కి ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇప్పటికే మూడు సీసన్స్ పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ప్రస్తుతము నాల్గవ సీసన్ ని కూడా పూర్తి చేసుకోబోతుంది, ఇన్ని రోజులు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ షో ఇప్పుడు క్లైమాక్స్ కి చేరుకోబోతుండడం తో ఇంకా ఉత్కంఠ భరితంగా మారిపోయింది, ఇప్పుడు మిగిలి ఉన్న కంటెస్టెంట్స్ అందరూ చాల స్ట్రాంగ్ కాబట్టి రాబొయ్యే రోజుల్లో ముందుగా ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా …