వకీల్ సాబ్ సినిమా గురించి దిల్ రాజు ఎలా మాట్లాడాడో చూడండి
ఈ ఏడాది ఏప్రిల్ 9 వ తేదీ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంత ముఖ్యమైన రోజు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎందుకంటే అజ్ఞాతవాసి చిత్రం తర్వాత సుమారు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ద్వారా మన ముందుకి వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే,అత్తారింటికి దారేది సినిమా తర్వాత సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు వకీల్ సాబ్ సినిమా ఒక్క పండగ లా ఉండబోతుంది అని ఫిలిం నగర్ లో గట్టిగ …