‘సార్’ తెలుగు ప్రొమోషన్స్ లో పాల్గొనేందుకు ధనుష్ కి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో తెలుసా?
ధనుష్ యొక్క SIR/వాతి ఫిబ్రవరి 17న తమిళం మరియు తెలుగులో ఒకేసారి థియేటర్లలోకి రానుంది. ఈరోజు హైదరాబాద్‌లో ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ షో వేయనున్నారు. నిన్న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. తమిళం, తెలుగు భాషల్లో సినిమాను ప్రమోట్ చేసేందుకు ధనుష్ రెండు వారాల సమయం కేటాయించాడు. సార్ సినిమా కోసం రెండు సార్లు హైదరాబాద్ వచ్చిన ధనుష్.. సినిమా పబ్లిసిటీలో భాగంగా ప్రత్యేకంగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో సినిమా ప్రమోషన్ కోసం అదనపు రెమ్యూనరేషన్ కోరుతున్నారు. అందుకే …