నాన్న సినిమా లో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు ఎంత పెద్ద హీరోయినో తెలుసా ?
కొంతమంది నటీనటులు చేసిన పాత్రలు మనం జీవితం లో ఎప్పటికి మరచిపోలేము, ఆ పాత్రలను చూసినప్పుడుల్లా మనం కంటతడి పెట్టకుండా ఉండలేము, అలా ప్రముఖ హీరో విక్రమ్ తన కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపొయ్యే అద్భుతమైన నటన తో మన ముందుకి వచ్చిన చిత్రం నాన్న, ఇందులో విక్రమ్ నటనని మనం ఎంత మెచ్చుకున్నా అది తక్కువే అవుతుంది, బ్రెయిన్ పెద్దగా మెట్యూర్ కానీ ఒక్క చిన్నపిల్లాడి మనస్తత్వం కలిగిన ఒక్క వ్యక్తి తన కూతురి పంచ ప్రాణాలుగా చూసుకునే తండ్రిగా విక్రమ్ కనబర్చిన …