చిరంజీవి గారితో రాళ్ళపల్లి గారు చనిపోకముందు మాట్లాడిన చివరి మాటలు
తెలుగు సినీ పరిశ్రమ మరో దిగ్గజం ని కోల్పోయింది..సుమారు 50 ఏళ్ళ పాటు తెలుగు ప్రేక్షకులం అలరించిన మహా నటుడు నేడు స్వర్గస్తులైనారు..ఆయన ఎవ్వరో కాదు రాళ్ళపల్లి గారు..హాస్య నటుడిగా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన సుమారు 50 సంవత్సరాలు ప్రేక్షకులను అలరించాడు..ఈరంకి శర్మ గారి దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా 1979 లో వచ్చిన “కుక్క కాటుకు చెప్పు దెబ్బ ” సినిమా తో ప్రారంభం అయినా రాళ్ళపల్లి సినీ ప్రస్థానం 2015 లో వచ్చిన “భలే భలే మొగాడివోయ్ …