మెగాస్టార్ ని పొగడ్తలతో ముంచి ఎత్తిన జేడీ లక్ష్మి నారాయణ
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి చేపట్టే సేవ కార్యక్రమాల గురించి మనం ఎంత మాట్లాడిన అది తక్కువే అవుతుంది, సినిమాల్లో ఆయన అందరికి ఏ స్థాయిలో ఆదర్శంగా నిలిచాడో, మంచి పనులు చెయ్యడం లో కూడా కోట్లాది మంది అభిమానులకు ఆయన అలాగే ఆదర్శంగా నిలిచాడు, ఆయన ఒక్క పిలుపుని ఇస్తే చాలు ఎలాంటి సమయం లో అయినా జనాలకు సేవ చెయ్యడానికి ముందు ఉంటారు ఆయన అభిమానులు, ఆయన సేవ స్ఫూర్తి వాళ్ళలో అలా అందరికి ఉపయోగపడేలా చేసింది, ఇటీవల …