తిరుపతి ఉప ఎన్నికలలో ఎవరు గెలవబోతున్నారో తేల్చి చెప్పిన సర్వే
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు ఎంతో ఆతృతగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే,2019 సార్వత్రిక ఎన్నికలలో ప్రత్యర్థి తెలుగు దేశం పార్టీ అభ్యర్థి పై రెండు లక్షల 20 వేళా ఓట్ల మెజారిటీ తో వైసీపీ పార్టీ అభ్యర్థి బల్లి దుర్గ ప్రసాద్ రావు గెలిచిన సంగతి మన అందరికి తెలిసిందే, ఆ తర్వాత దురదృష్టం కొద్దీ ఆయన 2020 వ సంవత్సరం సెప్టెంబర్ 16 వ తేదీన కరోనా మహమ్మారి …