షాకింగ్..క్యాష్ ప్రోగ్రాం లో ఇంత మోసం జరుగుతుందా..చూపించేది మొత్తం ఫేక్ యేనా!
సుమ ఈ పేరు తెలియని చిన్న పిల్లాడు కూడా ఉండి ఉండడు. గల గల మాట్లాడుతూ ఉంటుంది సుమ. ఏదైనా స్టార్ హీరో సినిమా ఈవెంట్ జరగాలి అంటే సుమ ఉండాల్సిందే. ప్రస్తుతం ఎంతోమంది యాంకర్స్ ఉన్నపటికీ అందరికి యాంకర్ అంటే గుర్తుకొచ్చే పేరు సుమ. సుమ ఈ ఛానల్ అంటూ ఉండదు టెలివిషన్లో ఎన్ని చానెల్స్ ఉన్నాయో ప్రతి ఛానల్ లో సుమ కనిపిస్తుంది. ఐతే ఇపుడు విషయానికి వద్దాం..మనం చిన్నపాటి నుంచి చూస్తున ఈటీవీ కాష్ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం కి …