కరోనా కి మందు వచ్చేసింది..ఎక్కడ దొరుకుతుందో తెలుసా ?
ప్రపంచాన్ని గడగడా లాడిస్తున్న కరోనా మహమ్మారి కి మందు కేనిపెట్టడం కోసం ప్రతి దేశం తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.కరోనా దెబ్బకి స్తంభించి పోయిన మానవ జీవన విధానం ఈ వాక్సిన్ విబాచిన తర్వాత కుదుట పడుతుంది ఏమో అని ప్రతి ఒక్కరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.రోజు రోజుకి కరోనా కేసులు తగ్గు ముఖం పట్టకపోగా పెరుగుతూ పోతు ప్రతి ఒక్కరికి ఈ కరోనా సోకుతుంది ఏమో అన్న భయం మొదలయింది.ప్రస్తుతం ప్రతి రోజు సగటున 50 వేళా కేసులు …