బ్రహ్మానందం ఆస్తుల వివరాలు తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిరస్థాయి గా ప్రేక్షకుల మదిలో నిలిచిపొయ్యే నటీనటులు అతి తక్కువ మంది మాత్రమే ఉంటారు, వారిలో ఒక్కరు శ్రీ బ్రహ్మానందం గారు, సుమారు వెయ్యి సినిమాల్లో కమెడియన్ గా నటించి గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కినా బ్రహ్మానందం మన టాలీవుడ్ లో సృష్టించిన సంచలనం అలాంటిది ఇలాంటిది కాదు, ఒక్కనొక్క సందర్భం లో ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా కేవలం బ్రహ్మానందం ని చూసి థియేటర్స్ వైపు వెళ్లే ఆడియన్స్ కోకొల్లలుగా …