విడాకులు తీసుకున్న జంటలతో బిగ్ బాస్ సీజన్ 7..ప్లానింగ్ మామూలు రేంజ్ లో లేదుగా!
బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు ప్రేక్షకులకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇతర భాషల్లో కూడా బిగ్ బాస్ ప్రసారమైనా తెలుగులో మాత్రం మంచి ఆదరణ పొందింది. తెలుగులో బిగ్ బాస్ షో ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే, బిగ్ బాస్ సీజన్ 6 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 6 చాలా దుర్భరమైనదని చెప్పవచ్చు. అంతేకాదు టీఆర్‌పీ రేటింగ్స్ కూడా భారీగా పడిపోయాయి. హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున కూడా ఆసక్తి కోల్పోయినట్లు తెలుస్తోంది. వచ్చే …