మొదటి వారం లో బిగ్ బాస్ 4 నుండి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో తెలిసిపోయింది
కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీసన్ 4 ఎట్టకేలకు ఇటీవల ప్రారంభం అయినా సంగతి మన అందరికి తెలిసిందే.బిగ్ బాస్ సీసన్ 3 కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అక్కినేని నాగార్జున సీసన్ 4 కి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.ఈ సీసన్ ప్రారంభం అయినా తొలి రోజే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేపింది.టెలికాస్ట్ అయినా తొలి ఎపిసోడ్ కి ఎవ్వరు ఊహించని విధంగా రికార్డు స్థాయిలో టీ ఆర్ పీ రేటింగ్స్ ని కైవసం …