బిగ్ బాస్ సోహెల్ కి పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్
ఇటీవల కాలం లో తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ నాలగవ సీసన్ ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, గడిచిన మూడు సీసన్స్ కంటే ఈ సీసన్ ని ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు అనే చెప్పాలి, ప్రతి రోజు రికార్డు లెవెల్ టీ ఆర్ పీ రేటింగ్స్ ని నమోదు చేసుకుంటూ స్టార్ మా ఛానల్ ని ఇండియా లోనే నెంబర్ 1 ఎంటర్టైన్మెంట్ ఛానల్ గా నిలిపింది ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, గడిచిన మూడు సీసన్స్ కంటే ఈ సీసన్ …