బిగ్ బాస్ షో పై పెను దుమారం రేపే వ్యాఖ్యలు చేసిన నాగార్జున
తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ షో ఒక్క సంచలనం అనే చెప్పొచ్చు, సౌత్ ఇండియన్ టెలివిజన్ హిస్టరీ లోనే అన్ని బాషలలో జరిగే బిగ్ బోస్ రియాలిటీ షోస్ కంటే మన తెలుగు బిగ్ బాస్ షో కి అత్యధిక స్థాయిలో టీ ఆర్ పీ రేటింగ్స్ వస్తున్నాయి, గడిచిన మూడు బిగ్ బాస్ సీసన్స్ తెలుగు బుల్లితెర పై ఒక్క ప్రభంజనం అనే చెప్పాలి,ప్రస్తుతం నడుస్తున్న నాల్గవ సీసన్ కూడా అదే స్థాయిలో మొదటి నాలుగు వారాలు కనివిని ఎరుగని స్థాయిలో …