హౌస్ నుండి బయటకు వచ్చాక అభిజిత్ మరియు సోహెల్ ఎలా మాట్లాడారో చూడండి
తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇప్పటి వరుకు చేసిన నాలుగు సీసన్స్ ప్రేక్షకుల నీరాజనాలు అందుకొని రికార్డు టీ ఆర్ పీ రేటింగ్స్ సాధించి సౌత్ లోనే నెంబర్ 1 రియాలిటీ షో గా నిలిచింది, స్టార్ మా ఛానల్ ని ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ఈ ఏడాది ఇండియా లోనే నెంబర్ 1 ఎంటర్టైన్మెంట్ ఛానల్ గా నిలిపింది అంటే ఈ షో సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో …