అభిజీత్ క్రేజ్ గురించి మోనాల్ మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు
ఇండియన్ స్మాల్ స్క్రీన్ పై బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు టీవీ లకు అత్తుకుపొయ్యి ఎంతో ఆసక్తిగా చూసే ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, అన్ని బసలతో పోలిస్తే మన తెలుగు లో ఈ రియాలిటీ షో ఆలస్యంగానే ప్రారంభం అయినా మన ఆడియన్స్ ని ఒక్క రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది అనే చెప్పాలి, మొదటి మూడు …