బిగ్ బాస్ నుండి బయటకి వచ్చాక సోహెల్ మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు
ఈ ఏడాది బిగ్ బాస్ సీసన్ 4 రెండు తెలుగు రాష్ట్రాల జనాలకు మాములు ఎంటర్టైన్మెంట్ అందించలేదు అనే చెప్పాలి, కరోనా మహమ్మారి కారణం గా ఎంటర్టైన్మెంట్ ని పూర్తిగా మర్చిపోయిన జనాలకు బిగ్ బాస్ షో ఒక్క రేంజ్ లో అలరించింది, గడిచిన మూడు సీసన్స్ కంటే ఈ సీసన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ గొప్ప సెలెబ్రిటీలు కాకపోయినా ఈ షో ద్వారా అద్భుతంగా ఆడి ప్రతో ఒక్క కంటతన్త విపరీతమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు అనే చెప్పాలి, …