బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ వచ్చేసిందోచ్
తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ షో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇప్పటికే మూడు సీసన్ లు పూర్తి చేసుకున్న ఈ ప్రతిష్టాత్మకమైన షో ఇప్పుడు నాల్గవ సీసన్ కోసం ముస్తాబు అవుతుంది. మొదటి మూడు సీసన్ లకు ఎన్టీఆర్ ,నాని ,నాగార్జునలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా నాల్గవ సీసన్ కి మళ్ళీ అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడు అని జోరుగా ప్రచారం సాగుతోంది..ఇటీవలే ఆయన తాను ఈ షో చెయ్యబోతున్నట్లు కూడా తన ట్విట్టర్మ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.మరో వైపు …