జనసేన పార్టీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన బండి సంజయ్
తెలంగాణ వచ్చినప్పటి నుండి ఆ ప్రాంతం లో రాజకీయపరం గా తెరాస పార్టీ ఎంత బలమైన శక్తిగా తయారు అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, 2014 మరియు 2019 సార్వత్రిక ఎన్నికలలో తెరాస పార్టీ కి అసలు తిరుగేలేకుండా పోయింది, అయితే ఈ సంవత్సరం లో తెరాస స్పీడ్ కి బ్రేకులు పడినట్టు తెలుస్తోంది, ఈసారి రాబొయ్యే సార్వత్రిక ఎన్నికలు గతం లో లాగ తేలికగా ఉండనట్లు ఇటీవల వచ్చిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు చూస్తే అర్థం అవుతుంది, అనూహ్యంగా బీజేపీ పార్టీ ఈ …