చిరంజీవి మరియు బాలకృష్ణ ముల్టీస్టార్ర్ర్ మూవీ వివరాలు ఎక్సక్లూసివ్ గా మీ కోసం
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి మరియు మెగా ఫామిలీ కి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి పోటీ ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్ని సుమారు మూడు దశాబ్దాల నుండి ఈ రెండు ఫ్యామిలీస్ చుట్టూ తిరుగుతూ ఉండేవి, ఒక్కప్పుడు మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ మధ్య ఎలాంటి పోటీ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మాస్ లో వీళ్లిద్దరికీ ఉన్న ఫాలోయింగ్ అప్పట్లో ఏ హీరో కి అయినా ఒక్క డ్రీం లాంటిది, అప్పట్లో ఎవరినైనా …