అవినాష్ కి బిగ్ బాస్ ఇచ్చిన పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
కరోనా వల్ల లాక్ డౌన్ కారణంగా సుమారు ఆరు నెలల పాటు ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే, ఆ తర్వాత కేంద్రం అనుమతి తో సినిమా షూటింగులు మరియు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ షూటింగులు ప్రారంభం అయ్యి, మన తెలుగు లో మొట్టమొదటిసారిగా లాక్ డౌన్ తర్వాత ప్రారంభం అయినా బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీసన్ 4 , భారీ అంచనాలతో టెలికాస్ట్ అయినా ఈ రియాలిటీ షో అంచనాలకు తగ్గట్టు గాను …