హీరోయిన్ అవికా గోర్ ప్రియుడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
బుల్లితెర సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు సంపాదించి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద సూపర్ స్టార్స్ గా ఎదిగిన నటీనటులు ఎంత మంది ఉన్నారు, అలా సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు సంపాదించి మంచి క్రేజీ హీరోయిన్ గా మారిన నటి అవికా గోర్, అప్పట్లో స్టార్ మా లో ప్రసారం అయినా చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా ఈమె ఎలాంటి క్రేజ్ ని సంపాదించిందో ప్రత్యేకంగా …